21, నవంబర్ 2012, బుధవారం

చెకుముకి టాలెంట్ టెస్ట్

ఈ నెల 20 న నిర్వహించిన మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ లో మా విద్యార్ధులు పావని, వెంకట కల్యాణి, సాయి కుమార్ లు విజేతలుగా నిలిచారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి