2, సెప్టెంబర్ 2012, ఆదివారం

నాడి కనుగొనే సాధనం తయారు చేయడం ఎలా?

నాడి కనుగొనే సాధనం తయారు చేయడం ఎలా?

ఒక పెద్ద అగ్గిపుల్ల అడుగు కొనకు ఒక డ్రాయింగ్ పిన్ గుచ్చండి . మన చేతిని చాచి పిన్నును నాడి దొరికే చోట ఉంచితే గుండె కొట్టుకోవడానికి అనుగుణంగా అగ్గిపుల్ల తల అటూ ఇటూ కదలడాన్ని గమనించవచ్చు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి